ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష (CM Revanth Reddy) నిర్వహించారు. సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం ఘటన, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలను సీఎం రేవంత్‌రెడ్డికి ఉత్తమ్ వివరించారు
...